"Meta యాడ్‌ల మేనేజర్ అనేది Facebook, Instagram మరియు Messengerలో యాడ్‌లను ప్రదర్శించడానికి మీ ప్రారంభ స్థానం. మీ వ్యాపార లక్ష్యాలను చేరుకునే క్యాంపెయిన్ లక్ష్యాన్ని ఎంచుకోవడంతో పాటు యాడ్‌ల మేనేజర్‌లో యాడ్ క్యాంపెయిన్‌లను సృష్టించడం, నిర్వహించడం మరియు ట్రాక్ చేయడం వంటివి ఎలాగో తెలుసుకోండి.

యాడ్‌ల మేనేజర్ కోసం Meta స్మాల్ బిజినెస్ అకాడమీ స్కిల్లింగ్ సర్టిఫికేట్ సంపాదించడానికి దిగువ పరీక్షలో పాల్గొని, ఆన్‌లైన్‌లో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి.

గమనిక: ముందుగా ఈ అవగాహన పథంలోని కోర్సులను అన్వేషించవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహించినప్పటికీ, పరీక్షను ప్రారంభించడానికి కోర్సును పూర్తి చేయవలసిన అవసరం లేదు."