యాప్ ఈవెంట్లు అనగా వ్యక్తులు మీ యాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు తీసుకునేటటువంటి కొనుగోలు చేయడం లేదా గేమ్‌లో కొత్త లెవెల్‌ను సాధించడం వంటి చర్యలు. ఈ కోర్సులో, మీ వ్యాపార లక్ష్య పద్ధతి, అనుకూలీకరణ మరియు అంచనా పద్ధతులను మెరుగుపరచడానికి Meta యాప్ ఈవెంట్లను ఉపయోగించే మార్గాల గురించి మీరు తెలుసుకుంటారు.
